పవన్ కళ్యాణ్ ఇంటి ముందు మహిళ హంగామా, పదేపదే ఇలాగే

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ను కలవాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఓమహిళ జూబ్లీహిల్స్‌ ప్రశాసన్ నగర్‌లోని హంగామా సృష్టించారు.

Recommended Video

    Woman staged a sit in front of Pawan Kalyan's Residence | Oneindia Telugu

    హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ను కలవాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఓమహిళ జూబ్లీహిల్స్‌ ప్రశాసన్ నగర్‌లో హంగామా సృష్టించారు.

    మహిళ హంగామా

    మహిళ హంగామా

    పవన్ కళ్యాణ్ ఇంటి ముందు ఆ మహిళ హల్‌చల్ చేశారు. ఆమె పేరు జ్యోతి. ఆమెను లోపలికి వెళ్లనివ్వకుండా పవన్‌ కళ్యాణ్ ఇంటి వద్ద ఉన్న సిబ్బంది అడ్డుకున్నారు.

    పోలీసులకు సమాచారం

    పోలీసులకు సమాచారం

    అనంతరం జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

    గతంలోనూ ఇలా చేశారు

    గతంలోనూ ఇలా చేశారు

    ఆమె హంగామా సృష్టించిన సమయంలో పవన్ కళ్యాణ్ ఇంట్లో లేరు. అయితే, ఆమె గతంలోనూ చాలాసార్లు పవన్‌ కళ్యాణ్‌ను కలవాలని ఆయన ఇంటి ముందు హంగామా సృష్టించిందని, ఆమె మానసిక పరిస్థితి సరిగాలేకే ఇలా చేస్తోందని పోలీసులు చెబుతున్నారు.

    సిబ్బందితో వాగ్వాదం

    సిబ్బందితో వాగ్వాదం

    కాగా, ఈ మహిళ గత ఏడాది సెప్టెంబర్ నెలలోను పవన్ కళ్యాణ్ ఇంటి ముందు బైఠాయించారు. ఆమె అప్పుడు నాలుగు రోజుల పాటు బైఠాయించారు. సిబ్బందితో వాగ్వాదానికి కూడా దిగారు. పవన్ అందుబాటులో లేరని చెప్పినా వినకుండా ఆమె అప్పుడు బైఠాయించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+