హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్త కలెక్టర్‌కు తొలిరోజే సమస్యలు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా కె. నిర్మల సోమవారం బాధ్యతలు చేపట్టారు. తొలి రోజు ఆమెకు సమస్యలు స్వాగతం పలికాయి. జిల్లా కలెక్టర్‌గా నియమితులైన ఆమె కలెక్టరేట్‌లో ఉదయం నుంచి సాగుతున్న ఇళ్ల దరఖాస్తుల గోల ఆమెకు స్వాగతం పలికింది.

ఇళ్ల దరఖాస్తుల ఇచ్చేందుకు జనం వేలాదిగా తరలిరావడంతో కలెక్టరేట్‌లో గందరగోళం ఏర్పడింది. కలెక్టర్ రావడానికి ముందుగానే ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులు భావించినా అది సాధ్యం కాలేదు. మధ్యాహ్నం కలెక్టరేట్‌కు చేరుకున్న కలెక్టర్‌కు దరఖాస్తుదారులు నినాదాలతో స్వాగతం పలికారు.

బయట దరఖాస్తుల గందరగోళం మధ్యనే ఆమె బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. సోమవారం ఒక్కరోజే తొమ్మిది వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. 'మీ కోసం' సందర్భంగా దరఖాస్తు చేసేందుకు కలెక్టరేట్‌కు గత మూడు వారాలుగా జనం పోటేత్తుతున్నారు.

కొత్త కలెక్టర్‌కు తొలిరోజే సమస్యలు స్వాగతం

కొత్త కలెక్టర్‌కు తొలిరోజే సమస్యలు స్వాగతం

హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా కె. నిర్మల సోమవారం బాధ్యతలు చేపట్టారు. తొలి రోజు ఆమెకు సమస్యలు స్వాగతం పలికాయి. జిల్లా కలెక్టర్‌గా నియమితులైన ఆమె కలెక్టరేట్‌లో ఉదయం నుంచి సాగుతున్న ఇళ్ల దరఖాస్తుల గోల ఆమెకు స్వాగతం పలికింది.

కొత్త కలెక్టర్‌కు తొలిరోజే సమస్యలు స్వాగతం

కొత్త కలెక్టర్‌కు తొలిరోజే సమస్యలు స్వాగతం

ఇళ్ల దరఖాస్తుల ఇచ్చేందుకు జనం వేలాదిగా తరలిరావడంతో కలెక్టరేట్‌లో గందరగోళం ఏర్పడింది. కలెక్టర్ రావడానికి ముందుగానే ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులు భావించినా అది సాధ్యం కాలేదు.
 కొత్త కలెక్టర్‌కు తొలిరోజే సమస్యలు స్వాగతం

కొత్త కలెక్టర్‌కు తొలిరోజే సమస్యలు స్వాగతం

మధ్యాహ్నం కలెక్టరేట్‌కు చేరుకున్న కలెక్టర్‌కు దరఖాస్తుదారులు నినాదాలతో స్వాగతం పలికారు. బయట దరఖాస్తుల గందరగోళం మధ్యనే ఆమె బాధ్యతలు స్వీకరించడం గమనార్హం.

 కొత్త కలెక్టర్‌కు తొలిరోజే సమస్యలు స్వాగతం

కొత్త కలెక్టర్‌కు తొలిరోజే సమస్యలు స్వాగతం

సోమవారం ఒక్కరోజే తొమ్మిది వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. 'మీ కోసం' సందర్భంగా దరఖాస్తు చేసేందుకు కలెక్టరేట్‌కు గత మూడు వారాలుగా జనం పోటేత్తుతున్నారు.

కొత్త కలెక్టర్‌కు తొలిరోజే సమస్యలు స్వాగతం

కొత్త కలెక్టర్‌కు తొలిరోజే సమస్యలు స్వాగతం

హైదరాబాద్‌ను మరికివాడల రహిత నగరంగా మార్చాలన్న ముఖ్యమంత్రి హామీ మంచిదే అయినా, ఈ అవకాశాన్ని దళారులు అనుకూలంగా మార్చుకుంటున్నారు.

కొత్త కలెక్టర్‌కు తొలిరోజే సమస్యలు స్వాగతం

కొత్త కలెక్టర్‌కు తొలిరోజే సమస్యలు స్వాగతం

బస్తీల్లోని నిరుపేదల్ని దరఖాస్తు చేసుకోవాలని పురమాయిస్తుండడంతో ప్రతి సోమవారం కలెక్టరేట్ రణరంగాన్ని తలపిస్తోంది.

కొత్త కలెక్టర్‌కు తొలిరోజే సమస్యలు స్వాగతం

కొత్త కలెక్టర్‌కు తొలిరోజే సమస్యలు స్వాగతం

ఇప్పుడు కొత్తగా దరఖాస్తులు చేసుకున్నా ఇల్లు కట్టించి ఇచ్చేందుకు జిల్లాలో ఎక్కడా సరిపోయేంత స్ధలం లేదు. ఇప్పటికే పలు విడతలుగా చేసిన 1,81,840 దరఖాస్తులు ఎక్కువగా ఉండటం కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

కొత్త కలెక్టర్‌కు తొలిరోజే సమస్యలు స్వాగతం

కొత్త కలెక్టర్‌కు తొలిరోజే సమస్యలు స్వాగతం

ఒకవేళ ప్రభుత్వం పాత దరఖాస్తులను రద్దు చేసిన కొత్తగా స్వీకరించాలని భావిస్తే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు వీటికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదు.

హైదరాబాద్‌ను మరికివాడల రహిత నగరంగా మార్చాలన్న ముఖ్యమంత్రి హామీ మంచిదే అయినా, ఈ అవకాశాన్ని దళారులు అనుకూలంగా మార్చుకుంటున్నారు. బస్తీల్లోని నిరుపేదల్ని దరఖాస్తు చేసుకోవాలని పురమాయిస్తుండడంతో ప్రతి సోమవారం కలెక్టరేట్ రణరంగాన్ని తలపిస్తోంది.

ఇప్పుడు కొత్తగా దరఖాస్తులు చేసుకున్నా ఇల్లు కట్టించి ఇచ్చేందుకు జిల్లాలో ఎక్కడా సరిపోయేంత స్ధలం లేదు. ఇప్పటికే పలు విడతలుగా చేసిన 1,81,840 దరఖాస్తులు ఎక్కువగా ఉండటం కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

సాధారణంగా మొదట చేసుకున్న దరఖాస్తులకే ప్రాధాన్యమున్న దృష్ట్యా అవి పూర్తయితే గానీ, కొత్తవాటికి అవకాశం రాదు. ఒకవేళ ప్రభుత్వం పాత దరఖాస్తులను రద్దు చేసిన కొత్తగా స్వీకరించాలని భావిస్తే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు వీటికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదు.

English summary
For Ms Nirmala, who mostly worked in rural areas, said she would work for effective implementation of welfare programmes for the benefit of poor in the State Capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X