యాదగిరి గుట్ట: గోవర్ధనగిరిధారిగా స్వామి (ఫోటోలు)
హైదరాబాద్: గత వారం రోజులుగా కొనసాగుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామి వారు గోవర్ధనగిరిధారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సింహవాహనుడై ఆలయ పురవీధుల్లో స్వామివారు విహరించారు.
అంతకుముందు ఆలయంలో ఉదయం స్థానిక శ్రీ వైష్ణవ సేవా సమాఖ్యవారిచే సామూహిక విష్ణుసహస్రనామ పారాయణం, శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబస్త్రోత్ర పారాయణం, నిత్యహవనం, వేదపారాయణం, మూలమంత్ర జపం, పంచసూక్త పఠనం నిర్వహించారు.
ఆలయ ప్రధానార్చకులు నల్లంధీగల్ లక్ష్మీనర్సింహ్మాచార్యులు, కారంపూడి నర్సింహ్మమూర్తి అర్చక బృందం నిర్వహించగా కార్యక్రమంలో ఆలయ ఇఓ ఎన్. గీత, చైర్మన్ బి. నర్సింహ్మమూర్తి, ఎఇఓలు దోర్భల భాస్కర్ శర్మ, ఆకునూరి చంద్రశేఖర్, కోల ఆంజనేయులు ఉద్యోగ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

యాదగిరి గుట్ట: గోవర్ధనగిరిధారిగా స్వామి
గత వారం రోజులుగా కొనసాగుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామి వారు గోవర్ధనగిరిధారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

యాదగిరి గుట్ట: గోవర్ధనగిరిధారిగా స్వామి
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహనుడై ఆలయ పురవీధుల్లో స్వామివారు విహరించారు.

యాదగిరి గుట్ట: గోవర్ధనగిరిధారిగా స్వామి
ఆలయ ప్రధానార్చకులు నల్లంధీగల్ లక్ష్మీనర్సింహ్మాచార్యులు, కారంపూడి నర్సింహ్మమూర్తి అర్చక బృందం నిర్వహించారు.

యాదగిరి గుట్ట: గోవర్ధనగిరిధారిగా స్వామి
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహనుడై ఆలయ పురవీధుల్లో స్వామివారు విహరించారు.

యాదగిరి గుట్ట: గోవర్ధనగిరిధారిగా స్వామి
ఆలయ ప్రధానార్చకులు నల్లంధీగల్ లక్ష్మీనర్సింహ్మాచార్యులు, కారంపూడి నర్సింహ్మమూర్తి అర్చక బృందం నిర్వహించగా కార్యక్రమంలో ఆలయ ఇఓ ఎన్. గీత, చైర్మన్ బి. నర్సింహ్మమూర్తి, ఎఇఓలు దోర్భల భాస్కర్ శర్మ, ఆకునూరి చంద్రశేఖర్, కోల ఆంజనేయులు ఉద్యోగ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

యాదగిరి గుట్ట: గోవర్ధనగిరిధారిగా స్వామి
అంతకుముందు ఆలయంలో ఉదయం స్థానిక శ్రీ వైష్ణవ సేవా సమాఖ్యవారిచే సామూహిక విష్ణుసహస్రనామ పారాయణం, శ్రీ లక్ష్మీనృసింహ కరావలంబస్త్రోత్ర పారాయణం, నిత్యహవనం, వేదపారాయణం, మూలమంత్ర జపం, పంచసూక్త పఠనం నిర్వహించారు.

Click it and Unblock the Notifications