అమ్మ మీద కోపంతో అర్ధరాత్రి ఒంటరిగా యువతి, సెల్పీఇలా..
అమ్మ మీద కోపంతో ఓ యువతి అర్ధరాత్రి రోడ్లపై ఒంటరిగా హల్ చల్ చేసింది. ఒంటరిగా రోడ్లపై యువతి తిరగడాన్ని చూసిన పోలీసులు ఆమెను సురక్షితంగా ఇంటి వద్ద దింపారు.
హైదరాబాద్:అమ్మ మీద కోపంతో ఓ యువతి అర్దరాత్రి రోడ్లపై ఒంటరిగా తిరుగుతూ హల్ చల్ చేసింది.అయితే రోడ్లపై ఒంటరిగా తిరుగుతున్న యువతిని చూసిన పోలీసులు ఆరా తీశారు.ఎట్టకేలకు పోలీసులు ఆమెను సురక్షితంగా ఇంటి వద్ద దింపారు.
అమ్మ మీద అలకతో యూసుఫ్ గూడ నుండి బోరబండ వెళ్లే మార్గంలోని రహమత్ నగర్ చౌరస్తా వద్ద అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో ఓ యువతి రోడ్లపై ఒంటరిగా తిరుగుతూ కన్పించింది.

ఒంటరిగా ఆ సమయంలో యువతి ఎందుకు రోడ్లపై తిరుగుతోందనే విషయం అర్థం కాలేదు పోలీసులకు. ఆమెను పోలీసులు విచారించారు.
అయితే అమ్మ మీద కోపంతోనే తాను అర్ధరాత్రి ఇంటి నుండి బయటకు వచ్చానని ఆ యువతి చెప్పింది.అయితే వెంటనే ఆ యువతి తల్లితో పోలీసులు మాట్లాడారు.
తన కూతురు సినిమాకు వెళ్ళిందని తల్లి సమాచారం ఇచ్చింది.దీంతో ఆ యువతికి నచ్చజెప్పి పోలీసులు ఆ యువతిని ఆమె ఇంటి వద్ద దింపారు. పోలీసులతో ఆ యువతి సెల్పీ దిగింది.యువతిని సురక్షితంగా ఇంటి వద్ద దింపిన పోలీసులను పలువురు అభినందిస్తున్నారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications