వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెల్లెలి అశ్లీల వీడియో ఉందని అక్కను లోబరుచుకున్నాడు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఓ యువకుడు హైదరాబాదు పాతబస్తీకి చెందిన ఒక యువతిని ఆమె సోదరికి చెందిన అసభ్యకరమైన, అశ్లీల వీడియోలున్నాంటూ బెదిరించి ఆమెను లోబరుచుకున్నాడు. ఆమెతో పరిచయం చేసుకుని స్నేహం చేశాడు.

బాధితురాలు తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పాతబస్తీలోకి కిషన్‌బాగ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు మొదట ఆబిడ్స్‌ పోలీస్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Youth arrested for blackmailing a girl

కిషన్‌బాగ్‌లో ఉంటున్న జీషాన్‌ అనే యువకుడు నాలుగేళ్ల క్రితం ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో యువతి సోదరి కూడా అతనితో చనువుగా ఉండేది. కొంతకాలమయ్యాక 'మీ సోదరి అశ్లీల వీడియోలున్నాయి.వాటిని బహిర్గతం చేయకుండా ఉండాలంటే లైంగికవాంఛ తీర్చాలి' అంటూ బెదిరించాడు.

సోదరి భవిష్యత్తును దృష్టిలో ఉంచుని జీషాన్‌ చెప్పినట్లే చేసింది. అప్పటి నుంచి మౌనంగా ఉండిపోయిన జీషాన్‌ మూడు నెలల నుంచి మళ్లీ ఫేస్‌బుక్‌ ద్వారా ఆమెతో ఛాటింగ్‌ చేశాడు. మరోమారు బెదిరించి రూ.లక్ష డిమాండ్‌ చేశాడు. యువతి రూ.30వేలు ఇచ్చి రూ.70వేలు ఇవ్వకపోవడంతో అవీ కావాలని బలవంతం చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.

English summary
An Youth arrested for blackmailing a girl in Hyderabad of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X