హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో ఘనంగా జాతీయ జూ డే(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: న్యూఢిల్లీ జూలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్దిపై పులి దాడి చేసిన ఘటన నేపథ్యంలో నెహ్రూ జూపార్కులో ఈ నెల 13 నుంచి 18 వరకు భద్రత వారోత్సవారలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర జంతు ప్రదర్శనశాలలు డైరెక్టర్ పి. మల్లిఖార్జునరావు తెలిపారు.

గురువారం జూ ఆవిర్బావ దినోత్సవంలో పాల్గోన్న ఆయన మాట్లాడుతూ జూపార్కులో ప్రజలకు అవగాహన కలిగించేలా మాక్ డ్రిల్ నిర్వహిస్తామన్నారు. మేజిషియన్ సామల వేణు తదితరులు పాల్గొన్నారు. అడవుల పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని మెజీషియన్ సామల వేణు కోరారు.

హైదరాబాద్‌లో ఘనంగా జాతీయ జూ డే

హైదరాబాద్‌లో ఘనంగా జాతీయ జూ డే

హైదరాబాద్‌లోని నెహ్రూ జులాజికల్ పార్క్ లో భద్రత వారోత్సవారలను జెండా ఊపి ప్రారంభిస్తున్న ఔత్సాహికురాలు.

హైదరాబాద్‌లో ఘనంగా జాతీయ జూ డే

హైదరాబాద్‌లో ఘనంగా జాతీయ జూ డే


హైదరాబాద్‌లోని నెహ్రూ జులాజికల్ పార్క్ లో భద్రత వారోత్సవారోత్సల్లో పాల్గొన్న ప్రజలు.

 హైదరాబాద్‌లో ఘనంగా జాతీయ జూ డే

హైదరాబాద్‌లో ఘనంగా జాతీయ జూ డే


గురువారం జూ ఆవిర్బావ దినోత్సవంలో పాల్గోన్న ఆయన మాట్లాడుతూ జూపార్కులో ప్రజలకు అవగాహన కలిగించేలా మాక్ డ్రిల్ నిర్వహిస్తామన్నారు.

 హైదరాబాద్‌లో ఘనంగా జాతీయ జూ డే

హైదరాబాద్‌లో ఘనంగా జాతీయ జూ డే


ర్యాలీలో పాల్గొన్న వారికి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహమతులు అందజేశారు. స్కూల్ విద్యార్దులకు వ్యాస రచనతో పాటు క్విజ్ పోటీలు నిర్వహించారు.

 హైదరాబాద్‌లో ఘనంగా జాతీయ జూ డే

హైదరాబాద్‌లో ఘనంగా జాతీయ జూ డే


ర్యాలీలో పాల్గొన్న వారికి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహమతులు అందజేశారు. స్కూల్ విద్యార్దులకు వ్యాస రచనతో పాటు క్విజ్ పోటీలు నిర్వహించారు.

హైదరాబాద్‌లో ఘనంగా జాతీయ జూ డే

హైదరాబాద్‌లో ఘనంగా జాతీయ జూ డే


ర్యాలీలో పాల్గొన్న వారికి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహమతులు అందజేశారు. స్కూల్ విద్యార్దులకు వ్యాస రచనతో పాటు క్విజ్ పోటీలు నిర్వహించారు.

హైదరాబాద్‌లో ఘనంగా జాతీయ జూ డే

హైదరాబాద్‌లో ఘనంగా జాతీయ జూ డే


జాతీయ జూడేను పురస్కరించుకోని నిర్వహించిన 10 రన్ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర జంతు ప్రదర్శనశాలలు డైరెక్టర్ పి. మల్లిఖార్జునరావు తెలిపారు.

హైదరాబాద్‌లో ఘనంగా జాతీయ జూ డే

హైదరాబాద్‌లో ఘనంగా జాతీయ జూ డే


జూ పార్క్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ బహదుర్ పురా, పురాణపూల్ క్రాస్ రోడ్డు, చార్మినార్ మీదుగా తిరిగి జూ పార్క్‌కు చేరుకుంది.

హైదరాబాద్‌లో ఘనంగా జాతీయ జూ డే

హైదరాబాద్‌లో ఘనంగా జాతీయ జూ డే


ర్యాలీలో పాల్గొన్న వారికి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహమతులు అందజేశారు. స్కూల్ విద్యార్దులకు వ్యాస రచనతో పాటు క్విజ్ పోటీలు నిర్వహించారు.

 హైదరాబాద్‌లో ఘనంగా జాతీయ జూ డే

హైదరాబాద్‌లో ఘనంగా జాతీయ జూ డే


ర్యాలీలో పాల్గొన్న వారికి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహమతులు అందజేశారు.

 హైదరాబాద్‌లో ఘనంగా జాతీయ జూ డే

హైదరాబాద్‌లో ఘనంగా జాతీయ జూ డే


న్యూఢిల్లీ జూలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్దిపై పులి దాడి చేసిన ఘటన నేపథ్యంలో నెహ్రూ జూపార్కులో ఈ నెల 13 నుంచి 18 వరకు భద్రత వారోత్సవారలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర జంతు ప్రదర్శనశాలలు డైరెక్టర్ పి. మల్లిఖార్జునరావు తెలిపారు.

 హైదరాబాద్‌లో ఘనంగా జాతీయ జూ డే

హైదరాబాద్‌లో ఘనంగా జాతీయ జూ డే

ఈ నెల 13 నుంచి 18 వరకు భద్రత వారోత్సవారలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర జంతు ప్రదర్శనశాలలు డైరెక్టర్ పి. మల్లిఖార్జునరావు తెలిపారు.

జాతీయ జూడేను పురస్కరించుకోని నిర్వహించిన 10 రన్ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. జూ పార్క్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ బహదుర్ పురా, పురాణపూల్ క్రాస్ రోడ్డు, చార్మినార్ మీదుగా తిరిగి జూ పార్క్‌కు చేరుకుంది.

ర్యాలీలో పాల్గొన్న వారికి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహమతులు అందజేశారు. స్కూల్ విద్యార్దులకు వ్యాస రచనతో పాటు క్విజ్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర జూపార్క్ క్యూరేటర్ బీఎన్ మూర్తి, ఆసియా గేమ్స్ విజేత సిక్కీ రెడ్డి, సయ్యద వజీర్ తదితరులు పాల్గొన్నారు.

English summary

 Zoo Day in Nehru zoological park, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X