తిరుమల హోటళ్లపై కొరడా...రూ 30కే ఫుల్ మీల్స్
తిరుమలో ప్రవైట్ హోటల్ వ్యాపారుల దోపిడికి అడ్డుకట్టవేసింది. ప్రపంచ వ్యాప్తంగా తిరుమలను అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చి తిరుమలకు చేరుకుంటున్న భక్తులకు దేవాదాయ శాఖ అనేక సౌకర్యాలను కల్పిస్తుంటే, అక్కడ తిష్ట వేసిన ప్రైవేట్ వ్యాపారులు మాత్రం నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల పైన దేవాదయ శాఖ దృష్టి సారించింది.
ప్రైవేటు హోటళ్లకు కళ్లేం వేసేందుకు దేవాదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈనేపథ్యంలోనే ఇప్పటివరకు వసూలు చేస్తున్న ఆహార పదార్థాల రేట్లను తగ్గించారు. ఈ నేపథ్యంలోనే విజిటెబుల్ బిర్యానికి రూ.19, ప్లేట్ మీల్స్‌కు 22.50, కాగా ఫుల్ మీల్స్ కోసం రూ.31 ఇండ్లీకి రూ.7.50, ఉప్మాకు రూ.9 కాగా చపాతికి కేవలం రూ. 20లను మాత్రమే చెల్లించాలని చెప్పారు. కాగా ఇప్పటి వరకు ఫుల్ మీల్స్ కోసం 100 రుపాయాలను వసూలు చేస్తుండగా ప్లేట్ ఇండ్లీ కోసం 25 రుపాయాలను వసూలు చేస్తున్నారు.

కాగా ఎవరైన పైన పేర్కోన్న ధరల కంటే ఎక్కువ ధరలకు విక్రయించినట్టయితే పిర్యాధు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్‌ను కూడ ప్రకటించారు. మొత్తంమీద దేవస్థానం తీసుకున్న చర్యలతో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు లభించే అవకాశాలు ఉన్నాయి.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications