వరల్డ్ కప్ 2023 టీమిండియా జట్టు ఇదే:లైవ్ అప్‌డేట్స్
వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 2023కి టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ నేతృత్వంలో మొత్తం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మొహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కింది. దీంతో సిరాజ్ కుటుంబం సంబరాల్లో మునిగిపోయింది.
హైదరాబాద్ మహానగరం కుండపోత వర్షంతో నిద్ర లేచింది. తెల్లవారుజాము నుంచే భారీ వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేశాయి. దీంతో ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంజాగుట్ట,అమీర్‌పేట్, ఎస్‌ఆర్‌నగర్, ఎర్రగడ్డ,కూకట్ పల్లి ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి.
ఇక తిరుమల శ్రీవారిని బాలీవుడ్ హీరో షారుఖ్‌ఖాన్ దర్శించుకున్నారు. భార్య గౌరీఖాన్, కుమార్తెతో కలిసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. షారుఖ్‌ఖాన్‌తో పాటు నయనతార దంపతులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. జవాన్ సినిమా విడుదల నేపథ్యంలో చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇలాంటి లైవ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకోసం

T 4759 - 🇮🇳 भारत माता की जय 🚩
— Amitabh Bachchan (@SrBachchan) September 5, 2023
ప్రపంచకప్ 2023 టీమిండియా జట్టు

చిన్నజీయర్ స్వామి కామెంట్స్
తెలంగాణలో పాలకులకు దైవ భక్తి మీద శ్రద్ద, ప్రేమ ఎక్కువ .. అందుకే రాష్ట్రం సుభిక్షంగా ఉంది చిన్నజీయర్ స్వామి pic.twitter.com/VO9vKhCIRL
— oneindiatelugu (@oneindiatelugu) September 5, 2023
శ్రీ సత్యసాయి జిల్లా
శ్రీ సత్య సాయి జిల్లా చలమత్తూరులో అపాచీ కంపెనీ బస్సు బోల్తా pic.twitter.com/I7X6cfPARi
— oneindiatelugu (@oneindiatelugu) September 5, 2023
జీ 20 ముందస్తు ఆర్థిక సమావేశాలు
#WATCH | G20 Pre-Summit Finance and Central Bank representatives meeting underway in Delhi. pic.twitter.com/aeBKysvXsT
— ANI (@ANI) September 5, 2023
పుత్తుపల్లి ఉపఎన్నిక
#WATCH | Kerala: UDF’s Congress candidate Chandy Oommen cast his vote for the Puthuppally by-polls.
— ANI (@ANI) September 5, 2023
(Visuals from LP Government school, booth number 10) pic.twitter.com/Afp99fEU1j
ఉదయనిధి స్టాలిన్‌కు శాపనార్థాలు
మైనారిటీల ఓట్ల కోసం సనాతన ధర్మాన్ని కించపరుస్తారా: ఉదయనిధి స్టాలిన్ పై స్వామి స్వరూపానంద ఆగ్రహం#SwaroopanandaSwamy #UdayanidhiStalin #SanatanaDharma #Oneindiatelugu pic.twitter.com/1IVgQydVwm
— oneindiatelugu (@oneindiatelugu) September 5, 2023
సనాతన ధర్మం ఎఫెక్ట్
#WATCH | Security tightened outside the residence of Tamil Nadu Minister Udhayanidhi Stalin in Chennai after he was given a death threat regarding his 'Sanatana Dharma should be eradicated' remark. pic.twitter.com/r3HSLCBmab
— ANI (@ANI) September 5, 2023
జమ్మూకశ్మీర్
#WATCH | J&K: Search operation underway in Reasi, after an encounter broke out yesterday where a terrorist was killed and a police personnel was injured. pic.twitter.com/ZQTAKMmtsC
— ANI (@ANI) September 5, 2023
Bypolls 2023 LIVE Updates: Voting begins on 7 seats in 6 states, first face-off for INDIA bloc
— ANI Digital (@ani_digital) September 5, 2023
Read @ANI Story | https://t.co/Mea0Zaa1fn#bypolls #INDIA pic.twitter.com/A3szZYzj7x
తిరుమలలో షారుఖ్‌ఖాన్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న షారుఖ్ ఖాన్ #ShahRukhKhan #TirumalaTemple #JawanFirstDayFirstShow #Jawan #Jawan7thSeptember2023 #JawanReview #Oneindiatelugu pic.twitter.com/53txVRZVLU
— oneindiatelugu (@oneindiatelugu) September 5, 2023
హైదరాబాద్ ను కుదిపేసిన భారీ వర్షాలు#HydRains #HyderabadRains #TelanganaRains #Rains #WeatherUpdate #Oneindiatelugu pic.twitter.com/61loKFDYmk
— oneindiatelugu (@oneindiatelugu) September 5, 2023
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?













Click it and Unblock the Notifications