• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికా పవర్‌బాల్ జాక్‌పాట్‌ లాటరీలో పాల్గొని... రూ.1100 కోట్లు గెలుపొందండి..!

భారీ లాటరీ తగిలితే వచ్చిన డబ్బుతో ఏమి చేయాలో ప్రతి ఒక్కరూ ఒక జాబితాను సిద్ధం చేసుకుని ఉంటారు. ఉదాహరణకు తనఖా చెల్లించడం లేదా పిల్లల కాలేజ్ ఫీజు కట్టడం వంటివి ఉంటాయి. కానీ అమెరికా పవర్ బాల్ జాక్‌పాట్‌ కొడితే ఇలాంటి చిన్న విషయాలకు కాకుండా ఏకంగా లాస్ ఏంజెలెస్‌లో పెంట్‌హౌజ్ కొనుగోలు చేయడం, ఆరు స్పోర్ట్స్ కార్లు కొనుగోలు చేసేందుకు వెనకాడరు. ఎందుకంటే అమెరికా పవర్ బాల్ జాక్ పాట్ రూ. 11.8బిలియన్ ప్రైజ్ మనీ ఇస్తోంది.

అతిపెద్ద లాటరీ జాక్‌పాట్‌కు కేంద్రం అమెరికా. కానీ ఈ సారి ఇండియాలోనే ఉండి ఈ భారీ జాక్‌పాట్‌ను కొట్టే అవకాశం యూఎస్ పవర్ బాల్ జాక్‌పాట్ కల్పిస్తోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పాపులారిటీ కలిగిన లాటరీ గేమ్. 2016 జనవరిలో 1.586 బిలియన్ డాలర్లు జాక్‌పాట్‌ ప్రకటించినప్పటి నుంచి ఇది పాపులర్ అయ్యింది. ఈ శనివారం అంటే నవంబర్ 14వ తేదీన జరగనున్న లాటరీ డ్రాలో పవర్ బాల్ జాక్‌పాట్ 11.8 బిలియన్ రూపాయల భారీ ప్రైజ్‌ను అందిస్తోంది. ఈ భారీ జాక్‌పాట్‌ను ఆడేందుకు అమెరికాకు విమానం ఎక్కి రావాల్సిన అవసరం లేదు. అమెరికాలోనే ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇండియాలోనే ఉండి Lottosmile.inకు లాగిన్ అయి టికెట్ కొనుగోలు చేస్తే చాలు.

2002 నుంచి lotto smile లాటరీ గెలిచిన వారికి ఫోన్లు చేసి మీరు లాటరీ గెలిచారన్న సమాచారాన్ని చేరవేస్తోంది. లొటొస్మైల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ లాటరీ వేదికని లాటరీ ఆడాలనుకునేవారికి ఇదొక మంచి వేదికగా నిలుస్తోందని అన్నారు లొట్టొస్మైల్ ప్రతినిధి ఆడ్రియన్ కూర్‌మాన్స్. ఇక కస్టమర్లు లాటరీలో పాల్గొనడమే కాదు వారు భారీ ప్రైజ్ మనీ కూడా గెలుస్తున్నారని చెప్పారు. "లొట్టొస్మైల్‌లో పాల్గొని ఆడిన చాలామంది కొన్ని సంవత్సరాలుగా పవర్ బాల్ బహుమతులు గెలుచుకున్నారు. అంతేకాదు లక్కీ డ్రాలో ఐదు ప్రధాన సంఖ్యలు సరిపోలిన తర్వాత చాలామంది పవర్ బాల్ లక్షాధికారులుగా మారారు." అని ఆడ్రియాన్ వివరించారు.

ఇక భారత్ నుంచి కూడా చాలామంది పవర్ బాల్ లాటరీ ఆడి విజేతలుగా నిలిచారని ఆడ్రియాన్ చెప్పారు. నవంబర్ 2018లో భారత్‌కు చెందిన ఓ వ్యక్తి ఆస్ట్రియా లొట్టొ నిర్వహించిన లాటరీలో రెండో ప్రైజ్ పొందాడు. దీని విలువ రూ.2,805,714.20 లక్షలు.ఇప్పుడు ఇలాంటి భారీ బహుమతే ఈ బుధవారం పవర్ బాల్ డ్రా సందర్భంగా గెలుచుకునే అవకాశం ఉంది. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా పవర్ బాల్ లాటరీలో పాల్గొనండి. మీరు లాటరీ గెలిచారన్న కాల్‌ను అందుకోండి.

ఇక Lottosmile.in దీపావళి సందర్భంగా స్పెషల్ ప్రమోషన్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా తొలిసారి టికెట్ కొనుగోలు చేసేవారికి 40శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. ఈ ఆఫర్ 19 నవంబర్ 2020 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Lottosmile అనేది ప్రపంచంలోని ఆన్‌లైన్ టికెట్ మెసెంజర్ సర్వీస్. ఈ ఆన్‌లైన్ ద్వారా లాటరీ కొనుగోలు చేసేవారు దీన్ని బలంగా విశ్వసిస్తారు. భద్రతతో పాటు చాలా సులభతరంగా ఉంటుందని అందుకే భారీ లాటరీ గేమ్‌ను ఆడేందుకు అధికారికంగా లాటరీ టికెట్లను lottosmile నుంచే కొనుగోలు చేస్తారు. కొన్నేళ్లుగా లాటరీలో పాల్గొని విజేతలుగా నిలిచిన 5.5 మిలియన్ కస్టమర్లకు 100 మిలియన్ డాలర్లకు పైగా ప్రైజ్ మనీ అందజేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X