Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గుండె జబ్బుతో చిన్నారి విధున్.. మీరిచ్చే విరాళమే అతన్ని కాపాడగలదు...!

2020 నవంబర్ 8వ తేదీన విధున్ అనే బాలుడు పుదుచ్చేరిలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో జన్మించాడు. పుట్టిన వారం రోజుల్లోనే ఆ చిన్నారి బలహీనంగా మారాడు.దీంతో హాస్పిటల్‌కు తరలించారు తల్లిదండ్రులు. విధున్‌ను పరీక్షించిన వైద్యులు వెంటనే సర్జరీ చేయాలని చెబుతూ అందుకు ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పారు.ఇక చికిత్స కోసం MIOTహాస్పిటల్‌కు తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు సూచించారు వారి బంధువులు.

విధున్ తక్కువ బరువుతో పుట్టాడు. లార్జ్ మిడ్ మస్క్యులర్ వీఎస్‌డీ, డిస్టల్ కోర్క్‌టేషన్ ఆఫ్ ఔర్టా, మోడరేట్ సైజ్డ్ ఆస్టియం సీకండం ఏఎస్‌డీ మరియు తీవ్రమైన పీఏహెచ్‌ వ్యాధితో బాధపడుతున్నాడు. వీటికి సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. ఇక ఈ సర్జరీకి అయ్యే ఖర్చు రూ.3,10,000గా వైద్యులు అంచనా వేశారు. ఇందులో సర్జరీ ఖర్చు, ఐసీయూ, హాస్పిటల్ ఖర్చులు, సర్జరీ తర్వాత మెడిసిన్ ఖర్చులు అన్నీ కలిపే రూ.3,10000గా చెప్పారు. జనవరి మొదటి వారంలోనే సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు.

Vidhun a new born baby suffering from heart disease, parents looking for donations

ఇక విధున్ తండ్రి వెంకటేశన్ ఒక సాధారణ వ్యక్తి . తన గ్రామంలో ఒక టీ దుకాణం నడుపుతుంటాడు. లాక్‌డౌన్‌తో అతని దుకాణం మూతబడింది. లాక్‌డౌన్ సమయంలో వారి కుటుంబం చాలా కష్టాలను ఇబ్బందులను ఎదుర్కొని జీవితం గడిపారు. తన కొడుకు చికిత్సకు అయ్యే డబ్బులు తనవద్ద లేవు. ఇప్పుడు తన కొడుకుని బతికించుకునే ప్రయత్నాలు తల్లిదండ్రులు చేస్తున్నారు. ఇక వెంకటేశన్ మరియు అతని భార్య అబిరామి ఎలా గైనా తమ బిడ్డను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారి గ్రామంలో వారికంటూ ఎలాంటి ఆస్తులు లేవు.

Vidhun a new born baby suffering from heart disease, parents looking for donations

అంతేకాదు అప్పుగా డబ్బులు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో వారు ఎవరైనా దాతల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ కష్ట సమయంలో తమ కొడుకును బతికించాలని ఇందుకు దాతలు సహాయం చేయాలంటూ ప్రాధేయపడుతున్నారు.

Vidhun a new born baby suffering from heart disease, parents looking for donations

విరాళాలు ఇవ్వాలనుకునేవారు ఈ కింది బ్యాంకు ఖాతాకు తమ విరాళాలను పంపగలరు

Bank Name: RBL Bank
Account number: 2223330032588731
Account name: CHIME - MIOT HOSPITAL
IFSC code: RATN0VAAPIS
UPI : rpy.edudharma00000005343@icici

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+