క్విజ్ కాంటెస్ట్: ప్రశ్నకు సమాధానం ఇవ్వండి..రూ.2వేలు అమెజాన్ కూపన్లు గెలవండి..!!
న్యూఢిల్లీ: డ్యూయిష్ వెల్లే వాచ్ అండ్ విన్ కాంటెస్ట్‌ను ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలు one.in డిజిటెక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన www.oneindia.com వెబ్‌సైట్ పై పొందుపర్చబడ్డాయి. అసలే పండగ సీజన్... మీ కలలు సాకారం చేసుకునేందుకు రూ. లక్ష విలువ చేసే బహుమతులు గెల్చుకోండి. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఈ కింది లింక్‌ను క్లిక్ చేసి ఆన్‌లైన్‌లో కాంటెస్ట్‌ను సబ్మిట్ చేయాలి.
Recommended Video
https://videos.oneindia.com/dwquiz/
ఈ క్విజ్ కాంటెస్ట్ ద్వారా మీ యొక్క జనరల్ నాలెడ్జ్ పరీక్షించబడుతుంది. అదే సమయంలో ఈ కాంటెస్ట్‌లో పాల్గొన్నవారిని లక్కీడ్రా ద్వారా విజేతలుగా ప్రకటించడం జరుగుతుంది. సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు ఈ కాంటెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. కేవలం వన్ ఇండియా వెబ్ సైట్ మాత్రమే ఈ కాంటెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక మొత్తంగా 50 మంది పోటీదారులు రూ.2000 విలువ చేసే అమెజాన్ కూపన్లు గెల్చుకునే అవకాశం ఉంది.

ఇక ఈ కాంటెస్టులో అర్హత సాధించేందుకు ముందుగా వన్ ఇండియా పేజ్‌ను నేవిగేట్ చేస్తే అక్కడ మీకు క్విజ్‌కు సంబంధించిన కొన్ని ప్రశ్నలను పోస్టు చేయడం జరుగుతుంది. ఇలా సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు ప్రశ్నలు పోస్టు చేయడం జరుగుతుంది. ఇక ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చిన వారిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి విజేతలుగా ప్రకటించడం జరుగుతుంది.

తొలి కాంటెస్ట్‌లో విజేతలను ప్రకటించడం జరిగింది. ఈ కాంటెస్టులో పాల్గొని ఎలాంగో ఈజీఎస్, రష్మీ ధర్మప్ప, సోనాల్ జైన్, గణేష్ కార్తీక్, రాజీ ఇలుమలైలు విజేతలుగా నిలిచారు. తొలి కాంటెస్ట్ సెప్టెంబర్ 2 నుంచి 5వరుకు జరగగా విజేతలను సెప్టెంబర్ 6వ తేదీన ప్రకటించారు. ఇక రెండవ కాంటెస్ట్ సెప్టెంబర్ 6వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు జరిగింది. సెప్టెంబర్ 9వ తేదీన విజేతలను ప్రకటించారు. రెండవ కాంటెస్టులో మురళీ రాజా, డైసీ డేవిడ్, విజయ జైన్, పచైయప్పన్,ఎస్ శబరీష్‌లు విజేతలుగా నిలిచారు.మూడవ కాంటెస్టు సెప్టెంబర్ 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 12వరకు జరిగింది. సెప్టెంబర్ 13వ తేదీన విజేతలను ప్రకటించారు. మూడవ కాంటెస్టులో ఒవురసు సుబ్బురాం, సర్వేష్ జైన్, జీను మాథ్యూ, నిధి జైన్ , రోషిలీ రాయ్‌లు విజేతలుగా నిలిచారు.

ఇంకెందుకు ఆలస్యం, అమెజాన్ వోచర్లు గెలిచేందుకు కాంటెస్ట్‌లో పాల్గొనండి.
కాంటెస్ట్ పేరు: OneindiaDW - Watch & Win Contest
కాంటెస్ట్ ఏంటంటే: 2021 సెప్టెంబర్ 2వ తేదీ 12:00:00 గంటల నుంచి 2021 అక్టోబర్ 3వ తేదీ రాత్రి 11:59:59 వరకు.
విజేతల ఎంపిక
కాంటెస్ట్‌లో పాల్గొన్న వారి నుంచి 50 మంది పోటీదారులను లాటరీ పద్దతిలో ఎంపిక చేయడం జరుగుతుంది. కాంటెస్ట్ నియమ నిబంధనలను అనుసరించి ఒక్క పోటీదారుడిని ఎంపిక చేసి విజేతగా ప్రకటించడం జరుగుతుంది.ఆ పోటీదారుడికి రూ. 2000 విలువ చేసే అమెజాన్ గిఫ్ట్ కార్డు (కాంటెస్ట్ నియమనిబంధనలను అనుసరించి) బహుమతిగా ఇవ్వబడుతుంది. మొత్తం కాంటెస్ట్ సమయంలో ఒక పోటీదారుడుని మాత్రమే కాంటస్ట్ విజేతగా ప్రకటించడం జరుగుతుంది. విజేతగా నిలిచిన పోటీదారుడు అన్ని అర్హతలు కలిగి ఉంటే అమెజాన్ గిఫ్ట్ కార్డు 10 అక్టోబర్ 2021లోగ అందజేయడం జరుగుతుంది.
కాంటెస్ట్ వివరాలు మరియు ఎలా పాల్గొనాలి:
1. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనేందుకు ముందుగా వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి
https://videos.oneindia.com/dwquiz/
2. గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అవ్వండి. వీడియోను చూసి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి
3. సరైన సమాధానాలు ఇచ్చిన పోటీదారులను లక్కీ డ్రాకు ఎంపిక చేయడం జరుగుతుంది. విజేతలను కాంటెస్ట్ ముగిశాక ప్రకటించడం జరుగుతుంది.
4. విజేతలుగా నిలిచిన వారికి కాంటెస్ట్‌లో పాల్గొనే సమయంలో వినియోగించిన మెయిల్ ఐడీకి సమాచారం పంపడం జరుగుతుంది
5. ప్రతి ప్రశ్నకు ఒక నిమిషం నిడివి కలిగి ఉన్న వీడియోను ప్లే చేయడం జరుగుతుంది. వీడియోను వీక్షించి అందులో అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక బహుమతి కోసం పోటీపడిన వారినుంచి మొత్తం 50 మందిని ఎంపిక చేయడం జరుగుతుంది. వారికి అమెజాన్ వోచర్లను వారి ఈ-మెయిల్‌కు పంపడం జరుగుతుంది.
ప్రతి పోటీదారుడు గరిష్టంగా ఒక్క బహుమతికి మాత్రమే అర్హలవుతారు. ఒక కాంటెస్టులో విజేతగా నిలిచిన వ్యక్తి మరో కాంటెస్టులో పాల్గొనేందుకు అర్హలు కాదు.
రిజల్ట్ ప్రకటన
ప్రతి కాంటెస్ట్ ముగిసిన వెంటనే ఎంపికైన పోటీదారుల పేర్లను కాంటెస్ట్ పేజ్‌పై ప్రచురించడం జరుగుతుంది. అంతేకాదు ఎంపికైన పోటీదారుల పేర్లను వారి ఈ-మెయిల్స్‌కు పంపడం జరుగుతుంది.
ఎంపికైన అభ్యర్థులు అన్ని అర్హతలు కలిగి ఉంటే అంటే అన్ని నియమ నిబంధనలకు అనుసరించి ఉంటే ప్రైజ్‌ను గొలుపొందొచ్చు. లేదంటే ఆ బహుమతిని కోల్పోయే అవకాశం ఉంది.
కాంటెస్ట్ షరతులు
కాంటెస్ట్‌లో పాల్గొనబోయే ముందు టర్మ్స్ అండ్ కండీషన్స్‌ను క్షుణ్ణంగా చదవండి. ఇందుకోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి:
https://videos.oneindia.com/dwquiz/
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications