బేఏరియాలోస్వాతంత్య్ర దినోత్సవం
ఫెస్టివల్ ఆఫ్‌ఇండియా కార్యక్రమంలో భాగంగా బేఏరియా తెలుగు సంఘం (బాటా) స్వాతంత్య్రదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది.రెండు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవంలో పాటలు, నృత్యాలపోటీలు జరిగాయి. రెండో రోజుఅలంకరించిన ఫ్లోట్స్‌తో పరేడ్ జరిపారు.ఇందులో దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందిన ఫ్లోట్స్ పాల్గొన్నాయి. ఫెస్టివల్ ఆఫ్‌ఇండియా కార్యక్రమంలో 75 వేల మందిపాల్గొన్నారు.
బేఏరియా తెలుగుసంఘం శకటానికి ద్వితీయ బహుమతివచ్చింది. సురేష్ బత్తుల, విజయా ఆసూరి,రమేష్ మందలపు (బాటా అధ్యక్షులు), శ్రీధర్‌చావా, శ్రీనివాస్ కొల్లి,యుగంధర్, ప్రసాద్ మంగిన ట్రోఫీనిఅందుకున్నారు. తెలుగు పల్లెవాతావరణాన్ని తలపించేలా శకటాన్నిఅలంకరించారు. వలంటీర్లు పంచెలు, చీరలుధరించి ఫ్రెమాంట్, కాలిఫోర్నియాలోతెలుగు సంస్కృతిని చూపించారు.












Click it and Unblock the Notifications