టెక్సస్‌లోతెలుగు సాహిత్య సదస్సు

టెక్సస్‌తెలుగు సాహిత్య సదస్సు సెప్టెంబర్‌17న జరుగనుంది. సెంట్రల్‌ టెక్సస్‌లోహిందూ ఆలయం ప్రాంగణంలో కొత్తగా నిర్మించినసరస్వతీ నిలయంలో ఉదయం 11గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలవరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.సదస్సుకు హాజరయ్యేవారికి నిర్వాహకులుఉచితంగా తెలుగు భోజన సదుపాయం కల్పించారు. కవిత,కథానిక, సాహిత్య విమర్శ, పుస్తక సమీక్షలుచేయాలనుకునే వారు కింద పేర్కొన్నస్ధానిక ప్రతినిధులను ముందుగాసంప్రదించాలి.

Date: Saturday, September 17, 2005

Time: 11AM to 5 PM
“Stay Tuned For Complete Program Details”
Venue: “Saraswathi Nilayam” (New Cultural Center Hall)
Hindu Temple of Central Texas . Temple , Texas

Please visit www.hindutemple.org for directions

Hosted By: Telugu Sahityabhimanulu of Texas
Co-sponsored by Vanguri Foundation of America, Inc

For more information, please contact

Temple , TX : Y.V. Rao , 254 773 1232, [email protected]
Houston: Chitten Raju Vanguri: 832.594.9054, [email protected]
Austin: Satyam Mandapati : 512.251.3768, [email protected]
Dallas/Ft. Worth: Chandra Kanneganti, Phone 817.251.5004, [email protected]
San Antonio: Madhava Rao Govindaraju, 210.690.3826, [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+