చికాగోల్యాండ్‌లో మిస్‌ఆంధ్రాపోటీలు
మిస్ ఆంధ్రాపోటీలుచికాగోల్యాండ్‌లోని డ్రూరీలేన్ థియేటర్‌గ్రాండ్‌బాల్ రూమ్‌లో జులై 8 నజరుగనున్నాయి. ఆంధ్రపదేశ్‌లో పుట్టివివిధ దేశాల్లో స్ధిరపడిన 18 నుంచి 25ఏళ్ళ వయసున్న అవివాహితయువతులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.విజేతకు ఫెమినా మిస్ ఇండియా వరల్డ్‌సింధూర గద్దె కిరీటాన్ని బహూకరిస్తారు. తెలుగుసినిమా, టీవీరంగాలకు చెందిన ప్రముఖులు న్యాయనిర్ణేతలుగావ్యవహరిస్తారు. ఈకార్యక్రమాని జెమిని టీవీ ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలోమను,విజయలక్ష్మిల పాట కచేరి ఉంటుంది. టికెట్ 30డాలర్లు (సమోసా, ల్యాంబ్ కోఫ్తా, చికెన్‌సటాయ్స్, కాఫీ ఉచితం). తెలుగు సంఘాలసభ్యులకు 25 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టుపద్మ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.పద్మను 630-290-3010 ఫోన్ నెంబరులోసంప్రదించవచ్చు.












Click it and Unblock the Notifications