అమెరికాలోఅన్నమాచార్య ఉత్సవం

అనాథబాలల కోసం భారతదేశంలో, ముఖ్యంగాఆంధ్రప్రదేశ్‌లో విశేషంగా కృషిచేస్తున్న స్ప్రెడ్‌ ఇండియా దీపావళిఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈసందర్భంగా అనాథ బాలల, పేద బాలురసహాయార్థం విరాళాలసు సేకరిస్తుంది.స్ప్రెడ్‌ ఇండియా భారత గ్రామీణ ప్రాంతాలఅభివృద్ధి కోసం లాభాపేక్ష లేకుండాఅమెరికాలో ఏర్పాటయిన ప్రవాస భారతీయులుసంస్థ. ఈ ఉత్సవాలు నవంబర్‌ 12వతేదీ సాయంత్రం ఐదున్నర నుంచిరాత్రి పది గంటల వరకు అమెరికాలోనిసౌత్‌ ఫీల్డ్‌లోని సెయింట్స్‌ పీటర్‌ పాల్‌చర్చిలో జరుగుతాయి.

ఈకార్యక్రమానికి ఎయిడ్‌ ( ఎయిడ్‌ ఇండియాడాట్‌ ఆర్గ్‌) డైరెక్టర్‌ కిరన్‌ విస్సా,మిచిగాన్‌ స్టేట్‌ సెనేటర్‌ హన్సేన్‌క్లార్క్‌, కమ్యూనిటీ లీడర్‌,ఫిలాంత్రపిస్టు నరేందర్‌ రెడ్డిహాజరవుతారు. ఈ సందర్భంగాడిన్నర్‌ ఉంటుంది. వినోద కార్యక్రమాలు,దీపావళి ఫైర్‌ వర్క్స్‌ కార్యక్రమాలుఉంటాయి. లాస్యప్రియ అకాడమీ ఆఫ్‌ కల్చరల్‌ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో సాంస్కృతికకార్యక్రమాలు ఉంటాయి.

వివరాలకుక్లిక్‌ చేయండి

http://www.spreadindia.org/DeepavaliAndFundRaisingEvent_2005.asp

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+