తానా ఫౌండేషన్‌ఛారిటీ షో
జులై 9నతానా ఫౌండేషన్ ఛారిటీ సంగీతకార్యక్రమాన్ని ఆరోరా బాలాజీ ఆలయంలో నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలోమను, విజయలక్ష్మి, విశ్వనాధ్, సురేఖ, రేణుక తదితర కళాకారులుపాల్గొంటారు. కార్యక్రమాన్ని టిటిఎ, సిజిల్‌ఇండియా రెస్టారెంట్, టిఎజిసిసహకారంతో నిర్వహిస్తోంది. టికెట్లు 50, 25డాలర్లు. డిన్నర్ ఉచితం.
ప్రతి 25డాలర్ల టికెట్ మీద వచ్చే డబ్బుతోఒక నెల పాటు ఒక అనాధ బాలుడికి ఆహారం,షెల్టర్ కల్పించవచ్చు. ఒక జత దుస్తులుకూడా ఇవ్వవచ్చు. లేదా కాటరాక్ట్‌తో బాధ పడుతున్న ఒక వృద్ధుడికిచికిత్స చేయించవచ్చు.
టికెట్లకుయుగంధర్ యడ్లపాటి 8476341270
ప్రసాద్ యలమంచి 6303595041
హనుమంతరెడ్డి 8478160670
నిరంజన్ 2246596030
అమర్ నెట్టెం 3129538942
శ్రీరాం నవుదూరు 6303699398
భాస్కర్‌రెడ్డి 6305279640
ప్రసాద్ తాళ్ళూరు 6305858644లనుసంప్రదించవచ్చు.












Click it and Unblock the Notifications