నిజామాబాద్‌ జిల్లా అభివృద్ధికి ఎన్నారైలు

దెన్‌ నిజామాబాద్‌ డాట్‌ ఆర్గ్‌ అనే వెబ్‌సైట్‌ను శాసనసభ స్పీకర్‌ కె. ఆర్‌. సురేష్‌ రెడ్డి ఇటీవల ప్రారంభించారు. నిజామాబాద్‌ జిల్లావాసులందరినీ ఒక దగ్గరికి తెచ్చి జిల్లా అభివృద్ధికి కృషి చేసే ఉద్దేశంతో ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు. నిజామాబాద్‌ జిలా అభివృద్ధి కోసం ఆలోచనలను పరస్పరం పంచుకుంటూ కార్యక్రమాలను సమన్వయం చేయడానికి ఈ వెబ్‌సైట్‌ దోహదం చేస్తుందని నమ్ముతున్నారు. నిజామాబాద్‌ జిల్లా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ఈ గ్రూపు పని చేస్తుంది.

ఈ వెబ్‌సైట్‌ ప్రారంభ కార్యక్రమంలో శరత్‌ (వేల్పూరు గ్రామం), జి. పురుషోత్తమ రెడ్డి (పడ్కల్‌), గాజుల బుచ్చన్న (మోపాల్‌), సుప్పాల భూపతి ( ఎర్రపహాడ్‌), తలశిల ప్రసాద్‌ (ముబారక్‌ నగర్‌), కె. సంపత్‌ రెడ్డి (చౌటపల్లి) పాల్గొన్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+