ఎన్నారైల మోడల్ స్కూల్ ప్రాజెక్టు
జిల్లాలో విద్యాప్రమాణాలను పెంచడానికి పాలమూరు ఎన్నారై ఫోరం మహబూబ్‌నగర్ జిల్లాలో మోడల్ స్కూల్ ప్రాజెక్టును చేపట్టింది. ప్రాజెక్టు ఇన్‌చార్జి రవి మేరెడ్డి సమన్వయంలో జిల్లా కలెక్టర్ ఉషా రాణి ఈ నెల 12వ తేదీన ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఎస్‌సిఇఆర్‌టి డైరెక్టర్ సావిత్రి ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. స్థానికంగా రామ్ బరిగెల్లా ప్రాజెక్టును పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications