సెయింట్ లూయిస్ లో బతుకమ్మ

ఈ ఉత్సవాల సందర్భంగా సంప్రదాయబద్దమైన ఆహార పదార్థాలను పెట్టారు. పిల్లలకు, పెద్దలకు ఆటల పోటీలు నిర్వహించారు. బతుకమ్మలతో వచ్చిన స్త్రీలు అందుకు సంబంధించిన పాటలు పాడారు. ఆ తర్వాత బతుకమ్మను సరస్సులో వదిలిపెట్టారు. ప్రవీణ్ కుమార్, శ్రీరామ్ వెదిరె, నందు రాయ్, భాస్కర్ తిప్పర్తి, హరీష్ ధనలకోట, కమల్ ప్రేమ, అనిల్ ఆలేటి, శ్రీధర్ కోదాటి, ఎల్.ఎన్. రావు చిలకల, సమంత్ వడ్డెరాజు, రాకేష్ గజగౌని, రఘు కొండం, శ్రీధర్ ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. వాలంటీర్లకు, స్పాన్సరర్లకు, తదితరులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications