చిరంజీవి కోసం అమెరికాలో మరో సమావేశం

ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ అమెరికాలో ఇప్పటివరకు దాదాపు 20 కార్యక్రమాలను చిరంజీవి రాజకీయాలకు మద్దతుగా నిర్వహించింది. ఈ సంఘంలో అన్ని కులాలకు చెందిన వారు ఉండడం విశేషం. చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలంటూ తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకు ఎన్నారై మహాయాత్ర ను ఈ సంఘం నిర్వహించింది.
రాష్ట్రంలో అవినీతి లేని ప్రభుత్వం ఏర్పడాలంటే చిరంజీవి రాజకీయాలకు మద్దతు ఇవ్వాలని ఈ సంస్ధ ప్రజలను కోరింది. మే 17 న జరుగనున్న సమావేశానికి హాజరు కావలసిందిగా ఈ సంఘం సూచించింది.
Click here for free online registration of the event - http://www.pravasachiranjeevi.org/chiru/fremont_event.htm
Contact: Kalyan Palla - (510) 299-0310, Srikanth Palivel - (408) 887-8425, Srinivasa Manapragada












Click it and Unblock the Notifications