ఎన్నారైల బతుకమ్మ సంబరాలు

ఈ ఉత్సవాల కోసం దాదాపు 50 మంది వాలంటీర్లు గత రెండు నెలలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాల్లో పిల్లలకు, యువతకు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. స్నాక్స్, డిన్నర్ ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో జానపద గానాలాపనతో పాటు సోది, దసరా వేషాల పోటీలు, తీన్మార్ సాంగ్స్ పోటీలు, కోలాటం తదితరాలు ఉంటాయి. ఈ ఉత్సవాలకు వేయి మందికి పైగా హాజరవుతారని టిడిఎఫ్ భావిస్తోంది.












Click it and Unblock the Notifications