అమెరికా బే ఏరియాలో బతుకమ్మ సంబరాలు

విజయా చవ్వా, బుచ్చన్న గాజుల, బిక్షం పాలబిందెల, శ్రీనివాస్ వేజెళ్ల, శ్యాం జాగర్లమూడి, కృష్ణ, జానకి రామరాజు, రాజశేఖర రెడ్డి, రాజేశ్వర్, అర్షద్ హుస్సేన్, సురేంద్ర, పెంచల, విమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతిక సంఘం, తెనా కలిసి వచ్చే ఇతర సాంస్కృతిక సంస్థలతో కలిసి ఈ ఏడాది బే ఏరియాలో పెద్ద యెత్తున బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నాయి. దాదాపు వేయి మందికి పైగా దీంట్లో పాల్గొంటున్నారు. ఒర్టెగా పార్కులో సెప్టెంబర్ 27వ తేదీన ఈ ఉత్సవాలు ప్రారంబమయ్యాయి.












Click it and Unblock the Notifications