చికాగోలో బతుకమ్మ పండుగ

బతుకమ్మలను పేర్చడానికి తెలంగాణలో వాడే గునుగు పూలు, కట్లె పూలు, తంగెడు పూలు, బీరపూలు వంటివి లభించకపోవడంతో చికాగోలో దొరికిన ఇతర పూలతో బతుకమ్మలను పేర్చారు. పూర్ణచందర్ రావు అల్లంనేని, శ్రీనివాస్ రెడ్డి సరికొండ, వెంకట్ తుడి యాంకరింగ్ చేశారు. చికాగోలో ఏటా నిర్వహిస్తున్న బతుకమ్మ పర్వదినం గురించి వెంకట్ తుడి సంక్షిప్తంగా వివరించారు. ఇది ఉత్తర అమెరికాలో ఎన్నారైల ప్రధాన ఉత్సవంగా గుర్తింపు పొందింది.












Click it and Unblock the Notifications