వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిసిఎ కొత్త కార్యవర్గం

By Staff
|
Google Oneindia TeluguNews

తెలంగాణ సాంస్కృతిక సంఘం (టిసిఎ) 2009, 2010 సంవత్సరాలకు గాను కొత్త వర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. రాజకీయ, మత అనుబంధాలు లేకుండా తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించడానికి ఈ సంఘం ఏర్పడింది. టిసిఎ చైర్మనుగా విజయ్ చవ్వా ఎన్నికయ్యారు. అడ్వయిజరీ బోర్డు చైర్మనుగా బుచ్చన్న గాజుల వ్యవహరిస్తారు.

అధ్యక్షుడిగా బిక్షం పాలబిందెల, ఉపాధ్యక్షుడిగా అర్షద్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శిగా సదానందం కనికారం, సంయుక్త కార్యదర్శిగా శ్రీనివాస్, కోశాధికారిగా భాస్కర్ మద్ది ఎన్నికయ్యారు. వెబ్ కమిటీ అడ్మినిస్ట్రేటరుగా సైదేష్ అజ్జన్, అడ్వయిజరుగా సురేందర్ పెంచల ఎన్నికయ్యారు. ఇండియా చాప్టర్ కోఆర్డినేటరుగా రమేష్ హజారీ ఎన్నికయ్యారు. తాము తెలంగాణ వాణి అనే పత్రికను వెలువరిస్తామని టిసిఎ ప్రతినిధులు చెప్పారు. తెలంగాణ నైట్ కమ్ ఇండియన్ రిపబ్లిక్ డేను వచ్చే ఏడాది జనవరిలో అమెరికాలోని సన్నీవాలేలో జరుగుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X