అమెరికాలో ఎన్నారైల దసరా క్రికెట్

ఇది ఎయిట్ 8 ఫార్మాట్ లో జరుగుతుంది. ప్రతి జట్టులో ఎనిమిది సభ్యులుంటారు. టెన్సిస్ బంతితో ఎనిమిది ఓవర్లు ఆడుతారు. మూడు రౌండ్ రాబిన్స్, ఆ తర్వాత నాకౌట్ పద్ధితిలో ఈ మ్యాచులు జరుగుతాయి. ప్రతి జట్టు మూడు మ్యాచులు ఆడాల్సి ఉంటుంది. చిత్రంలో డల్లాస్ జట్టు సభ్యులున్నారు.












Click it and Unblock the Notifications