కువైత్ లో కడప వాసుల 'సమైక్యాంధ్ర' ప్రదర్శనలు

ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా ప్రధాని మన్మోహన్ సింగ్‌కు వినతి పత్రాలను సమర్పించే కార్యక్రమాన్ని చేపట్టినట్లు దుబాయిలో నివసించే ప్రవాసాంధ్రుడు అర్థప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. దుబాయి, షార్జాలతో పాటు ఒమాన్ నుంచి కూడా అనేక మంది ప్రవాసాంధ్రులు విభజనకు వ్యతిరేకంగా ప్రధానికి వినతి పత్రాలను పంపిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. త్వరలో దుబాయిలో ఒక సమావేశాన్ని కూడా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications