లాస్ ఏంజిల్స్ లో అన్నమయ్య జయంతి

ఆహూతులు అన్నమయ్య సంకీర్తనాలాపనలో తన్మయత్వం పొందారు. కార్యక్రమానికి 'ఎస్ వీఎస్ ఏ' అధ్యక్షుడు సత్య సువ్వూరి సారధ్యం వహించారు. కార్యక్రమం ఆద్యంతం ఆధ్యాత్మికత ఉట్టిపడింది. చివర్లో మూడేళ్ల వయసున్న చిన్నారి భావన "ముద్దుగారే యశోధ" అనే సంకీర్తన ఆలపించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.












Click it and Unblock the Notifications