డల్లాస్ తెలుగుసేవాసమితికి ప్రశంసలు

గుర్రం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలుగు సేవాసమితి చేపడుతున్న సేవాకార్యక్రమాల గురించి వివరించారు. జవ్వాడి శ్రీదేవి, సంజీవ్ రుమాల్ల, మంజు తొలిదేవర, అపర్ణ వేదుల, విశాల్, శ్యాం రుమాల్ల, డాక్టర్ కస్తూరి ఇనగంటి తదితరులు పాల్గొన్నారు. సేవాసమితి తరుపున నిర్వహిస్తున్న వైద్యశిబిరాలకు డాక్టర్ కరుణ వంగల, యోగి చిమటా, కస్తూరి ఇనగంటి, రాజ్‌నరేంద్ర చొల్లేటి, శ్రీదేవి జవ్వాడి, మహేష్ తుమ్మల, సురేఖ మచుపల్లి, శాలిని కాటనేని, శ్రీలతరెడ్డి, విజయ్ నామా తదితరులు వైద్య సేవలందిస్తున్నట్లు శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.












Click it and Unblock the Notifications