శాన్ ఫ్రాన్సిస్కోలో బతుకమ్మ

బతుకమ్మ పండుగ అక్కడి కొందరికి కొత్త అనుభవం కాగా, మరికొందరికి తమ జ్ఞాపకాలను నెమరేసుకోవడానికి పనికి వచ్చింది. ఆల్వాల్ పుట్టా, రాజా కప్పెర, సోమ్ కంచర్ల, విజేందర్ గిల్లెల, ప్రతిమా పుట్టా, రమా కప్పెర, స్వప్న కంచర్ల, వినీష్ గిల్లెల కృషితో బతుకమ్మ పండుగ నిర్వహణ విజయవంతమైంది. వాలంటీర్లుగా వ్యవహరించిన గంగాధర్ అండ్రు, రాజేందర్ కొమ్మిడి, సత్తయ్య వనం, రోహిత్ కప్పెరలను నిర్వాహకులు అభినందించారు.












Click it and Unblock the Notifications