అమెరికాలో భారతీయుడికి జైలు శిక్ష

బ్రోకర్ల ఆన్‌లైన్ ఖాతాలను హ్యకింగ్ చేసి వాటిని థాయిలాండ్, భారత్‌ల నుంచి 2006 ఫిబ్రవరి- డిసెంబరుల మధ్య ఉపయోగించాడని పేర్కొన్నారు. కాగా మరిముత్తు ఇటీవల హాంకాంగ్ పోలీసులకు పట్టుబడ్డాడు. వారు నిందితుడిని అమెరికా పోలీసులకు అప్పగించారు. మంగళవారం మరిముత్తును నెబ్రస్కాలోని జిల్లా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తి నిందితుడికి 81 నెలల జైలుశిక్షతో పాటు రూ.24 లక్షల జరిమానా విధించారు.












Click it and Unblock the Notifications