ఆస్ట్రేలియా నుంచి భారతీయ నర్సింగ్ విద్యార్ధులు వెనక్కి

దాదాపు విద్య పూర్తయి, ఉద్యోగావకాశాలు వస్తున్న సమయంలో ఈ సమస్య తలెత్తడం వారికి అశనిపాతమే. అంతర్జాతీయ ఇంగ్లిషు భాష పరీక్ష విధానంలో ది నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్ రీ బోర్డు విద్యార్థులు పొందాల్సిన కనీస పాయింట్ల స్థాయిని పెంచడంతో ఈ పరిస్థితి తలెత్తింది. విదేశీయులకు ఉద్యోగ అనుమతులు, పౌరసత్వం కల్పించడానికి ఇంగ్లిషులో రాయడం, చదవడం నైపుణ్యాల్లో బ్రిటన్ అనుసరిస్తున్న కఠినమైన విధానాలను ఆస్ట్రేలియా కూడా పాటిస్తోంది. అయితే ఈ నర్సింగ్ విద్యార్థులకు ఆస్ట్రేలియా నర్సింగ్ ఫెడరేషన్ మద్దతు పలకడం విశేషం.












Click it and Unblock the Notifications