న్యూజెర్సీలో మహిళా సంబరాలు

నిరుడు కూడా ఈ సంబరాలు నిర్వహించామని శివారెడ్డి చెప్పారు. అది విజయం సాధించిందని, దాంతో ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించాలని కోరుతున్నారని ఆయన అన్నారు. ఈ సంబరాల్లో వాలంటీర్లుగా వ్యవహరించడానికి ఆసక్తి గలవారు ముందుకు రావచ్చునని ఆయన చెప్పారు. అందుకు [email protected] ను సంప్రదించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications