ఎన్నారై భార్య హత్య

ఓ గంట తర్వాత భర్త దేవానిని బయటకు తోసేసి భార్యతో దుండగులు వెళ్లిపోయారు. రోడ్డుపై పడి ఉన్న భర్తను ఓ మోటరిస్టు పోలీసు స్టేషనుకు తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాత దేవాని తోసేసిన కొద్ది దూరంలోనే దుండగులు కారును వదిలేసి వెళ్లిపోయారు. కారు వెనక సీట్లో అన్ని శవంగా కనిపించింది. ఆమె శరీరంపై కాల్పులు జరిపిన గాయాలున్నాయి. యుకెలో నర్సింగ్ హోమ్ లను నడిపే ఆ దంపతులు శుక్రవారం కేప్ టౌన్ కు వచ్చారు.












Click it and Unblock the Notifications