కువైట్ సంక్రాంతి వేడుకల్లో మురళీమోహన్

కువైట్‌లోని తెలుగువారిని చూస్తుంటే పండుగనాడు స్వదేశంలో లేననే లోటు, బాధ తనకు కలగడం లేదని మురళీమోహన్ చెప్పారు. అనంతరం ముగ్గుల పోటీల విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు కళా సమితి అధ్యక్షుడు చల్లంశెట్టి హరిప్రసాద్, నందమూరి అభిమాన సంఘం అధ్యక్షుడు దార్ల శ్రీనివాస్ ఆచారి, ప్రధానకార్యదర్శి వేగి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications