టెలిస్కోప్ ఫిల్టర్ల రూపకల్పన శిల్పి భారతీయుడు

ఇప్పుడు బ్రిటన్‌లో ఉన్న జోడ్రెల్ బ్యాంక్ అబ్జర్వేటరీకీ ఇలాంటి సమస్య నుంచి విముక్తి కల్పించనున్నారు. దీని కోసం ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌పాస్ ఫిల్టర్‌ను రూపొందిస్తున్నట్లు శ్రీకాంత్ తెలిపారు. నిర్దిష్ట ఫ్రీక్వెన్సీలో ఉన్న సంకేతాలను ఈ ఫిల్టర్ గ్రహిస్తుందని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications