వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు మ్యాజిక్ టీవీతో ఎన్నారై టీవీ ఒప్పందం

By Santaram
|
Google Oneindia TeluguNews

Liberty of statue
న్యూజెర్సీ: ప్రవాసాంధ్రుల వినోద కార్యక్రమాల్లో ఇదొక మలుపు. అమెరికాలో తెలుగు కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న ఎన్నారై టీవీ మరిన్ని మెరుగైన ప్రసారాల కోసం తెలుగు మ్యాజిక్‌ టీవీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాలను ఇరు ఛానల్స్‌ వారు కలసి నిర్వహిస్తారని, దగ్గుబాటి శ్రీనివాస్‌, సునీల్‌ రవి, శ్రీనిరెడ్డి అరికట్ల, శేషు కానూరి, అప్పసాని శ్రీధర్‌, మహేందర్‌, సుధీర్‌ వర్మలు ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ కలయికతో తెలుగు మ్యాజిక్‌ టీవీ అమెరికాలోని తెలుగు వారి కోసం మరిన్ని మంచి కార్యక్రమాలను అందించాలని కోరుతూ శరత్‌ మారార్‌, గిరిధర్‌, బాపినీడు చౌదరి, బీఎల్‌ రావ్‌, కొమ్మలపాటి శ్రీధర్‌, రాఘవరావు, అసిఫ్‌, నిరంజన్‌ రామకృష్ణ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X