సింగపూర్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి

అనంతరం కార్యక్రమం ముఖ్య నిర్వాహకుడు కె.దుర్గాప్రసాద్ ఎన్టీఆర్ తెలుగుజాతికి చేసిన సేవలు వివరించారు. పేదప్రజలను ఆదుకునేందుకు ఎన్నో పథకాలను అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసి మహిళల మనసుల్లో సుస్థిర స్థానం దక్కించుకున్నారు. అనంతరం ఏర్పాటుచేసిన విందు పసందుగా సాగింది. ఎన్టీఆర్ నటించిన చిత్రం 'దానవీరశూరకర్ణ' తిలకించారు. హర్ష పరుచూరి, అచంట సత్య ఎన్టీఆర్ స్మృతులు అతిథులతో పంచుకున్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి మహేష్ కోనేరు కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications