ఇల్లినాయిస్ గవర్నర్ గా కృష్ణమూర్తి పోటీ

వీరు మార్చి 27న స్ప్రింగ్‌ఫీల్డ్‌లో నిర్వహించే తుది విడత ఇంటర్వ్యూను ఎదుర్కోవలసి ఉంది. ఇందులో కృష్ణమూర్తి విజయం సాధిస్తే 2010 నవంబర్‌లో జరిగే సాధారణ ఎన్నికల్లో ఇల్లినాయిస్ ప్రస్తుత గవర్నర్ పాల్ క్విన్‌తో పోటీపడతారు. కృష్ణమూర్తి గతంలో అధ్యక్షుడు బరాక్ ఒబామాకు విధానపరమైన సలహాదారుగా వ్యవహరించారు.












Click it and Unblock the Notifications