తెలంగాణ లాయర్లకు ఎన్నారైల మద్దతు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమిస్తున్న తెలంగాణ న్యాయవాదులకు మద్దతు తెలపాలని వారు శాసనసభ్యులను, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులను కోరారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల తమను చైతన్యం చేయడానికి కృషి చేస్తున్న తెలంగాణ న్యాయవాదుల జెఎసికి వారు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఐక్యంగా ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications