అమెరికాలో వైభవంగా శ్రీనివాస కల్యాణం

సన్నివేల్ ఆలయంలో వినాయక, బాలాజీ, మహావీర్, హనుమంతు, రామ పరివారం, జగన్నాధ, దుర్గ అనుబంధ ఆలయాలున్నాయి. శ్రీనివాస కల్యాణం నేపథ్యంలో ఆలయంలో విశేష పూజలు చేశారు. అర్చకులు హోమం కూడా నిర్వహించారు. ఈనెల ఒకటిన న్యూజెర్సీ గురువాయురప్పన్ ఆలయంలో స్వామి వారి కల్యాణం జరిగింది.












Click it and Unblock the Notifications