కాలిఫోర్నియాలో శ్రీరామనవమి వేడుకలు

ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలకు విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా 'మేకింగ్ ఆఫ్ శ్రీరామ నవమి' షార్ట్ ఫిల్మ్ హైలైట్‌గా నిలిచింది. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి ఎస్వీ కృష్ణారెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. నిర్వాహకులు వడపప్పు, పానకం పంపిణీ చేశారు.












Click it and Unblock the Notifications