తెలుగువారి భద్రతపై తానా ప్రచారం కార్యక్రమం

"భవిష్యత్తులో ప్రమాదాలను నివారించేందుకు అమెరికా, కెనడాల్లోని పలు నగరాలు, విశ్వవిద్యాలయాలకు వెళ్లి యువత, విద్యార్థులకు భద్రతా సదస్సులు నిర్వహించాలని తానా యోచిస్తోంది" అని సంస్థ తెలిపింది. తానా అత్యవసర సేవలు, నిర్వహణ బృందం (టీమ్) సభ్యులు భద్రతపై సూచనలతో తెలుగు, ఆంగ్ల భాషల్లో రూపొందించిన కరపత్రాలను అందుబాటులో ఉంచినట్లు తానా అధ్యక్షుడు కోమటి జయరాం తెలిపారు.












Click it and Unblock the Notifications