కాలిఫోర్నియాలో తెలంగాణ వనభోజనాలు

స్వచ్ఛంద కార్యకర్తలు గత కొన్ని నెలలనుండి ఈ వేడుకకై అతిజాగ్రత్తగా ప్రణాళికను ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో భాగంగా తెలంగాణ వంటకాలకై మహిళలను ఆహ్వానించారు. కొంతమంది తమతమ ఇంట్లోనే వంటకాలను ఏర్పాటు చేసి తమ స్నేహితులతో వాటిని పంచుకుంటూ ఆనందించారు.
టిసిఏ అధ్యక్షులు బిక్షం పాలబిందెల అక్కడ కు విచ్చేసిన వారికి ఆహ్వానం పలుకుతూ, తన ప్రసంగంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. భోజనాలు ముగిసిన తర్వాత ఉమ చింతలపాటి ఆధ్వర్యంలో కొందరు చిన్నారులు, పెద్దలు నత్య ప్రదర్శనలు చేశారు. ఈ ప్రదర్శనతో మొత్తం పార్క్ చప్పట్లతో మారు మోగింది.












Click it and Unblock the Notifications