కాలిఫోర్నియాలో తెలుగు రేడియో

సిలికానాంధ్ర నుంచే నెల నెలా సుజన రంజని నెట్ మాస పత్రిక వచ్చేది. ఈ సంస్ధ తెలుగు సంస్కృతి, సాహిత్యాలను సిలికానాంధ్రలో చాలా ఏళ్ళుగా ప్రచారం చేస్తోంది. వివిధ పండుగలను తెలుగు వారి సంస్కృతికి అనుగుణంగా నిరహిస్తోంది. తెలుగు భోజనాల నిర్వహణలో ఈ సంస్ధ పెట్టింది పేరు.












Click it and Unblock the Notifications