అమెరికాలో ఘనంగా తెలుగు సంబరాలు

జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన 'అదుర్స్' చిత్రం ఆహూతులను విశేషంగా అలరించింది. మగధీర, బిందాస్..ఆరు సినిమాలను ప్రదర్శించారు. 20 ఏళ్ల నాటి ఆణిముత్యం, మెగాస్టార్ నటించిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి' చిత్రం మూడురోజుల ప్రదర్శనలలో ప్రాధాన్యం సంతరించుకుంది. ఉగాది వారాంతపు రోజులను తెలుగువారంతా ఎంతో ఆనందంగా గడిపారు.












Click it and Unblock the Notifications