మినిసోటా తెలుగు సంఘం ఉగాది ఉత్సవాలు

వినాయక స్తోత్రంతో కార్యక్రమం ప్రారంభమైంది. టీమ్ సమన్వయకర్తగా శైలజా మామిడన్న విచ్చేసిన అతిథులకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగత వచనాలు పలికారు. గత మూడు నెలలుగా చిన్నారులు, పెద్దలు కలిసి జరగబోయే ఈ వేడుక కోసం శాస్త్రీయ, జానపద, సినిమా పాటలకు ఎంత గానో సాధన చేశారని ఆమె కార్యక్రమాన్ని గురించి క్లుప్తంగా వివరించారు. తల్లిదండ్రులు పనిలో బిజీగా ఉన్నా చిన్నారులకు నేర్పించడంలో మూడు నెలలుగా కృషి చేశారని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిజేశారు. ఈ వేడుకకు ప్రియా చౌదరి, సంతోషి వేమూరి ఎం.సిలుగా వ్యవహరించారు.












Click it and Unblock the Notifications