కొలంబస్ లో ఘనంగా తెలుగు ఉగాది ఉత్సవాలు

ఉగాదివేడుకలు సందర్భంగా టాకో తొలిసారిగా తెలుగు అక్షరమాలపై చిన్నారులకు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసింది. కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు కృషిచేసిన వారికి టాకో అధ్యక్షుడు చౌదరి గారపాటి కృతజ్ఞతలు తెలిపారు. నాగేశ్వరరావు మన్నె, గౌతం పరుచూరి, సంఘం ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు, సంగా తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications