డల్లాస్ తెలుగు ఉగాది సంబరాలకు 800 మంది

భారత అమెరికా సౌహార్థ సమితి, ఉత్తర టెక్సాస్ భారతీయ సంఘం ఆధ్వర్యంలో జరిగే మహాత్మాగాంధీ కాంస్య విగ్రహావిష్కరణకు ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని ప్రసాద్ తోటకూర, రావు కల్వల ప్రవాసాంధ్రులను కోరారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జొన్న విత్తుల రామలింగేశ్వరరావు విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ వేడుకల్లో టాంటెక్స్ తక్షణ పూర్వాధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి కొర్సపాటి, ఉపాధ్యక్షురాలు గీత దమ్మన, పాలక మండలి అధిపతి సత్యన్ కల్యాణ్‌దుర్గ్, టాంటెక్స్ ఉత్తరాధ్యక్షుడు ఎన్.ఎమ్.ఎస్‌రెడ్డి, కోశాధికారి సుభాష్ నేలకంటి, టాంటెక్స్ సంయుక్త కార్యదర్శి శేషారావు బొడ్డు, కోశాధికారి అనంత్ మల్లవరపు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications