అమెరికా నార్త్ కరోలినాలో ఉగాది సంబరాలు

నూతన కమిటీలో అధ్యక్షుడిగా జి.పురుషోత్తం చౌదరి, కార్యదర్శిగా సుంకర శశికాంత్, కోశాధికారిగా మంజిగాని శ్రీధర్, సహాయ కార్యదర్శిగా పెల్లూరు మణి వ్యవహరిస్తారు. ఈ ఉత్సవాల్లో చిన్నారులు ఇచ్చిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పలు సంగీత, న్రత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పంచాంగ శ్రవణం తదితర కార్యక్రమాలు ప్రవాసాంధ్రులను ఆకట్టుకున్నాయి. ఉత్సవాల ఏర్పాట్లకు సహకరించిన వారందరికీ గ్రేట చార్లెట్ తెలుగు సంఘం కృతజ్ఞతలు తెలిపింది.












Click it and Unblock the Notifications