సింగపూర్ లో ఘనంగా ఉగాది వేడుకలు

మిమిక్రీ కళాకారులు రవి చేసిన మిమిక్రీ ఆద్యంతం రంజిపచేసింది. సత్య మాస్టర్ బృందం చేసిన డాన్సులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం కమిటీ సభ్యులకు, బాడ్మింటన్ విజేతలకు, కళాకారులకు, ముఖ్య అతిథి సోమశేఖర్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమం ఆనందోత్సాహల మధ్య జరగడానికి సహకరించిన ప్రతీ ఒక్కరికీ సింగపూర్ తెలుగు అసోషియేషన్ అధ్యక్షులు అరిమిల్లి రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు.












Click it and Unblock the Notifications